top of page
About
అమ్మగారు:
జీవితంలో ఎన్నో కష్టనష్టములతో కృంగి, అనేకరకములైన సమస్యల సుడిగుండంలో చిక్కి కొట్టు మిట్టాడుతూ, నిరాశనిస్పృహలతో దరిచేరిన ఎంతోమందికి మానసిక ధైర్యం ప్రసాదించి, నైతిక మరియు ఆధ్యాత్మిక బలాన్ని పెంపొందించి, వారి జీవితాలలో శాంతిని, క్రాంతిని నింపిన కరుణామయి, ప్రేమమయి, దీనజనోద్ధారిణి
శ్రీ అమ్మ.
మూఢనమ్మకాలనూ, అర్థములేని ఆచారములను సమూలంగా పెకలించి వేసి ధర్మబద్ధమైన ఆదర్శ భావాలను గుర్తించి, సుఖ శాంతి ఫలితాలను అందుకునే సన్మార్గం వైపు నడిపిస్తున్న ఆదర్శవాది, రాజయోగిని శ్రీ అమ్మ.
కష్టాలలో వున్న భక్తుల చెంతకు తామే స్వయంగా పల్లె పల్లెల పర్యటించి వారికి కొండంత అండగా నిలబడి ఆదుకుంటున్న దయామయి, బీదల పెన్నిధి, కొలచిన వారికి కొంగు బంగారం శ్రీశ్రీ భంపార్వతిదేవి అమ్మగారు
bottom of page